![]() |
![]() |
.webp)
ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఎక్కడ చూసిన నటీమణుల హాట్ అండ్ బోల్డ్ ఫోటోలని ఇష్టపడే లిస్ట్ లో సపరేట్ గా ఓ బ్యాచ్ ఉంటుంది. వారికి ఎవరైన కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టుగా కనిపించిన తెగ ఇష్టపడతుంటారు.
ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఇనయా సుల్తానా బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోయింది. నా లైఫ్ నాకు ఎప్పుడైన బోర్ అనిపిస్తే నా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తాను.. అది నా లైఫ్ ని చాలా ఎక్సైటింగ్ చేస్తుందని, అది తన నైజమని చెప్తూ ఓ పోస్ట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నూలుపోగులతో అల్లిన డ్రెస్ వేసుకొని ఇనయా దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇనయా అందాల ఆరబోత కొత్తేం కాదు.. గ్యాప్ ఇస్తూ ఒక్కో ఫోటోషూట్ వదులుతు కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. సినిమాల మీద మక్కువతో ఎన్నో రోజులు సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని చెప్పిన ఇనయా.. మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించనంత క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది.
పాపులర్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్- 6 తో బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ లో 14 వారాల పాటు ధీటుగా గేమ్స్ ఆడి మెప్పించింది. కొద్దిలో టైటిల్ మిస్ అయ్యింది.నటిగా ఎదగాలనుకుంటున్న ఇనయా సుల్తానాకు నెట్టింట మాత్రం మంచి క్రేజ్ దక్కింది. ఈ బ్యూటీ పెట్టే ఇంట్రెస్టింగ్ పోస్టులతో మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. తాజాగా ఇనయా తన బ్యూటిఫుల్ ఫోటోలని పోస్ట్ చేసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ఇన్ స్టాగ్రామ్ లో ఇనయా కొత్త ఫోటోలని మీరు చూసారా.. చూస్తే కామెంట్ చేయండి.
![]() |
![]() |